YS Jagan: ఆ ముగ్గురూ మామూలు రౌడీలు కాదు - జగన్ పరామర్శించిన వారి వీడియోలు వైరల్ - ఇలా ఉన్నారేంటి ?
Tenali Rowdies: తెనాలిలో జగన్ పరామర్శించిన ముగ్గురు వ్యక్తులపై పెద్ద ఎత్తున కేసులు ఉన్నాయి. వారు ఇతరులపై దాడి చేస్తున్న వీడియోలు వైరల్ గా మారాయి.

Tenali Rowdy Fans: వైసీపీ అధినేత జగన్ తెనాలిలో పోలీసులు కొట్టారని పరామర్శించిన ముగ్గురు యువకుల నేర చరిత్ర వైరల్ గా మారింది. వారిపై చాలాకాలంగా కేసులుఉన్నాయి. వైసీపీ హయాంలోనూ గంజాయి కేసులు నమోదయ్యాయి. ఓ కానిస్టేబుల్‌పై హత్యాయత్నానికి సంబంధించిన ఘటనతోనే ఈ వ్యవహారం అంతా వైరల్అయింది.
ఆ ముగ్గురు నిందితుల పేర్లు వేము నవీన్ అలియాస్ కిల్లర్, చెబ్రోలు జాన్ విక్టర్, డొమ రాకేష్‌లు. కన్నా చిరంజీవి (PC 6068) అనే కానిస్టేబు ఓ కౌన్సిలింగ్ కార్యక్రమంలో గంజాయి అలవాటు ఉన్న నిందితులను స్టేషన్‌కు తీసుకువచ్రాచారు. నిందితులు చిరంజీవిపై ద్వేష భావంతో కుట్ర పన్ని 2025 ఏప్రిల్ 24న రాత్రి 9.30 గంటల సమయంలో తెనాలి ఐతానగర్గ లో ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనపై Cr.No.42/2025 U/s 126(2), 109(1), 121(1) r/w 3(5) BNS ప్రకారం కేసు నమోదు అయింది.
ఆ ముగ్గురిపై ఉన్న కేసుల వివరాలు
A1 – వేము నవీన్ @ కిల్లర్
(తెనాలి II టౌన్ PSలో రోడీ షీట్ నం.205)
యువ, చురుకైన రౌడీ. క్రింది కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు:
Cr.No.219/2024 – NDPS చట్టం – తెనాలి III టౌన్ PS – (UI)
Cr.No.35/2018 U/s 392 IPC – అమర్తలూరు PS – (విముక్తి)
Cr.No.34/2019 U/s 341, 384, 324 r/w 34 IPC – తెనాలి II టౌన్ PS – (విముక్తి)
Cr.No.120/2019 U/s 427, 307, 506 IPC, Arms Act – తెనాలి II టౌన్ PS – (విముక్తి)
Cr.No.163/2018 U/s 379 IPC – పెదకాకానీ PS – (నిర్వహించబడినది)
Cr.No.42/2018 U/s 392 IPC – అమర్తలూరు PS – (నిర్వహించబడినది)
Cr.No.155/2022 – NDPS చట్టం – తెనాలి II టౌన్ PS – (UI)
Cr.No.119/2024 – BNS సెక్షన్లు – తెనాలి II టౌన్ PS – (PT)
Cr.No.63/2024 – IPC సెక్షన్లు – తెనాలి II టౌన్ PS – (PT)
A2 – చెబ్రోలు జాన్ విక్టర్
(తెనాలి II టౌన్ PSలో రోడీ షీట్)
గత నేరాలు:
Cr.No.203/2019 – మోసం కేసు – తంగుటూరు PS
Cr.No.155/2022 – NDPS చట్టం – తెనాలి II టౌన్ PS
Cr.No.39/2019 – దోపిడీ, బెదిరింపు – తెనాలి II టౌన్ PS
Cr.No.142/2018 – తెనాలి II టౌన్ PS
Cr.No.280/2022 – తెనాలి III టౌన్ PS
Cr.No.340/2017 – తాడేపల్లి PS
6-8. Cr.No.17/18/21/2018 – ఒంగోలు II టౌన్ PS – దొంగతనాలు
A4 – డొమ రాకేష్
(తెనాలి II టౌన్ PSలో రోడీ షీట్)
గత నేరాలు:
Cr.No.340/2017 – తాడేపల్లి PS 7-8. Cr.No.18/19/2018 – ఒంగోలు II టౌన్ PS
Cr.No.274/2019 – తెనాలి II టౌన్ PS
Cr.No.151/2022 – తెనాలి II టౌన్ PS
Cr.No.143/2024 – తెనాలి II టౌన్ PS
Cr.No.216/2019 – తెనాలి I టౌన్ PS
Cr.No.321/2021 – తెనాలి I టౌన్ PS – SC/ST చట్టం
అంతే కాదు వీరు ఇతరులపై గంజాయి మత్తులో దాడులు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఈ అమ్మాయి ఎవరో తెలుసా @ysjagan రేపు నువ్వు పరామర్శించటానికి వెళ్లే గంజాయి రౌడీ గ్యాంగ్ చేతిలో ఘోరంగా గాయపడిన మాలేపాడు కి చెందిన మహిళ 😡💦#YCPcriminalparty#EndOfYCP #HOPEJETTI pic.twitter.com/n7wVZ4Zt8V
— RENUKA.JETTI.LL.B. (@renuka_jetti) June 2, 2025
బాధితులు చాలా మంది జగన్ పరామర్శపై అసహనంతో ఉన్నారు. రౌడీలను ప్రోత్సహిస్తే సామాన్యులు ఎలా బతుకుతారని ప్రశ్నిస్తున్నారు.
ఇలాంటి కిరాయి , గంజాయి బ్యాచ్ నా జగన్ రెడ్డి పరామర్శించబోయేది..
— Sreenivas14C (@Sreenivas14C) June 2, 2025
క్రూరమృగాళ్ళు లా ఉన్నారు వీళ్ళు..
అయిన వెధవలు వెధవలకే సఫ్ఫోర్ట్ చేస్తారు అని పెద్దలు సామెత ఊరకే చెప్పలేదు.. #YCPCriminalParty #PsychoFekuJagan https://t.co/BwpBiN2XBq pic.twitter.com/WDPexyw3Vn
వైసీపీ నేతలు కూడా ఈ విషయంలో గట్టిగా మాట్లాడలేకపోతున్నారు.





















