అన్వేషించండి
Advertisement
Vayyari Bhama : వయ్యారిభామతో వణుకుతున్న రైతులు.. డేంజరేనంటున్న శాస్త్రవేత్తలు
చూడ్డానికి తెల్లని పూలతో అందంగా, వయ్యారంగా ఉన్న ఈ మొక్క పేరు వయ్యారిభామ ( Vayyari Bhama ) . దీని పువ్వులు ముక్కుపుల్ల ఆకారంలో ఉంటాయి కాబట్టి కొన్ని ప్రాంతాల్లో రైతులు ( Farmers Problems ) ముక్కుపుల్ల వనం అని కూడా దీన్ని పిలుస్తారు. సైన్స్ పరిభాషలో దీని పేరు పార్థీనియం ( Parthenium ) . అయితే ఈ మొక్క తమ పొలం గట్ల మీద కనిపిస్తే రైతులు వణికిపోతారు. ఇది అంత ప్రమాదకరమైన కలుపు మొక్క.
వరంగల్
Thatikonda Rajaiah vs Kadiyam Sri hari | కడియం కావ్య డమ్మీ అభ్యర్థి... నా యుద్ధం శ్రీహరిపైనే | ABP
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
టీవీ
తెలంగాణ
టీవీ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets