అన్వేషించండి
జనగామలో వేగంగా బమ్మెర పోతన స్మారక మందిర నిర్మాణం : మంత్రి ఎర్రబెల్లి
చారిత్రాత్మక కవి బమ్మెర పోతన స్మారక మందిరం జనగామలో వేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. నిర్మాణ పనులను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు,జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అంతేకాకుండా పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహాస్వామి ఆలయం,వల్మీడి సీతారామ చంద్ర ఆలయం ఇలా అనేక ఆలయాలను అభివృద్ది చేయడానికి భారీగా నిధులు ఖర్చుచేస్తున్నామన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















