అన్వేషించండి
Sitara Gautam Ghattamaneni : Krishna తాతయ్య అంటూ సితార, గౌతమ్ ఎమోషనల్ నోట్స్ | ABP Desam
సూపర్ స్టార్ కృష్ణ మృతిపై ఆయన మనవడు, మనవరాలు ఎమోషనల్ నోట్స్ రాశారు. మహేష్ బాబు, నమ్రత పిల్లలు గౌతమ్, సితార ఇద్దరూ ఇన్ స్టా లో ఎమోషనల్ నోట్స్ షేర్ చేసుకున్నారు. తాతయ్య తో గడిపిన జ్ఞాపకాలు, ఆయనతో కలిసి చేసిన భోజనం, నేర్పించిన విలువలు అన్నింటి గురించి సితార తన ఎమోషనల్ నోట్ లో చెప్పింది. తాతయ్యే తన హీరో అని చెప్పిన సితార...ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఏదో రోజు ఆయన గర్వపడేలా పేరు తెచ్చుకుంటాని చెప్పింది. ఇక గౌతమ్ కూడా తాతయ్యతో గడిపిన క్షణాలను షేర్ చేసుకున్నాడు. తాతయ్య ఎక్కడున్నా తను ప్రేమిస్తూనే ఉంటానని ఎమోషనల్ నోట్ రాశాడు మహేష్ తనయుడు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
తెలంగాణ
శుభసమయం





















