అన్వేషించండి
Revanth Reddy Interview: కాంగ్రెస్ లో జోష్ పెరిగింది.. ఇక కేసీఆర్ కు నిద్ర ఉండదు.. 'ఏబీపీ దేశం'తో రేవంత్ రెడ్డి
రాబోయే రోజుల్లో కేసీఆర్ కు నిద్ర లేకుండా చేస్తానని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని.. కొత్త జోష్ వచ్చిందన్నారు. నరేంద్ర మోడీ, కేసీఆర్ ప్రజలను దోచుకుని తింటున్నారని విమర్శించారు. ఆగస్టు 9 నుంచి దళిత దండోరా యాత్ర ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు.
వ్యూ మోర్





















