అన్వేషించండి
Advertisement
Watch: సిరిసిల్ల కలెక్టరేట్ చుట్టూ నీళ్లు.. లోపలే ఇరుక్కుపోయిన కలెక్టర్, బయటి ఎలా వస్తున్నారో చూడండి
మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గం అయిన సిరిసిల్లను వర్షాలు ముంచెత్తాయి. ఇటీవలే నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనంలోకి సైతం వరద నీరు ప్రవేశించింది. కలెక్టరేట్ భవనానికి వెళ్లే రహదారులు పూర్తిగా నీటితో నిండిపోయాయి. దీంతో సోమవారం చాలా సేపు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి కూడా వరద ధాటికి లోపలే ఉండిపోవాల్సి వచ్చింది. సోమవారం రాత్రి మొత్తం ఆయన కలెక్టరేట్ ప్రాంగణంలోని తన క్యాంపు కార్యాలయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. సిరిసిల్ల కలెక్టరేట్ చుట్టూ దాదాపు అర కిలోమీటరు మేర భారీగా వరద నీరు చేరింది.
హైదరాబాద్
మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
తెలంగాణ
బిజినెస్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion