అన్వేషించండి
Motor Cycle Expedition: ఆర్టిలరీ సెంటర్ వజ్రోత్సవాల్లో భాగంగా దక్షిణ్ భారత్ మోటర్ సైకిల్ యాత్ర
హైదరాబాద్ లోని ఆర్టిలరీ సెంటర్ ను స్థాపించి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇండియన్ ఆర్మీ దక్షిణ్ భారత్ మోటార్ సైకిల్ యాత్రను నిర్వహిస్తోంది. 19 మంది బృందం తో ఈ యాత్ర ను నిర్వహిస్తున్నారు అధికారులు.
వ్యూ మోర్





















