అన్వేషించండి
LB Nagar Women Third Degree Incident: 10 రోజులైనా నడవలేకపోతున్న బాధితురాలు
సుమారు పది రోజుల క్రితం ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి సమయంలో మహిళలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన రాష్ట్రమంతా సంచలనం సృష్టించింది. దాని నుంచి బాధితారులు ఇంకా కోలుకోలేదు. తన కూతురి పెళ్లి చెడిపోయిందంటూ ఏబీపీ దేశంతో చెప్పారు.
వ్యూ మోర్





















