అన్వేషించండి
KA Paul With GHMC Workers:డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదు కానీ బంగారు తెలంగాణ ఎక్కడిది..?|ABP Desam
GHMC స్వీపర్లతో కలిసి KA PAUL ప్రభుత్వం పై సెటైర్లు వేశారు. బంగారు తెలంగాణ అని చెబుతున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎందుకు ఇవ్వటం లేదంటూ ప్రశ్నించారు. అందరీ కష్టాలు తీర్చాలంటే ప్రజాశాంతి పార్టీనే అధికారంలోకి రావాలన్నారు కేఏపాల్.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















