అన్వేషించండి

Key Players For Pakistan in T20 World Cup| పాకిస్తాన్‌లో కీలక బ్యాటర్, బౌలర్, ఆల్‌రౌండర్

కేవలం పాకిస్తాన్‌లోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ బ్యాటర్లలో బాబర్ ఆజం ఒకడు. ప్రస్తుతం ఫాంలో కూడా ఉన్నాడు. ఇటీవలే ముగిసిన ఇంగ్లండ్, పాకిస్తాన్ సిరీస్‌లో కూడా రెండో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. అంతర్జాతీయ టీ20ల్లో 40కి పైగా యావరేజ్, 130కి పైగా స్ట్రైక్‌రేట్‌తో నాలుగు వేలకు పైగా పరుగులు బాబర్ ఆజం సాధించాడు. మూడు సెంచరీలు కూడా ఉన్నాయి. 130 స్ట్రైక్ రేట్ అనేది మనకు అలవాటైన ఐపీఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో 130 స్ట్రైక్ రేట్ తక్కువ అనిపించవచ్చు కానీ ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాల పిచ్‌లను పరిగణనలోకి తీసుకుంటే ఇది మంచి స్ట్రైక్‌రేటే. కాబట్టి భారత్ విజయం సాధించాలంటే బాబర్ పెవిలియన్‌కు చేరాల్సిందే. అలాగే ఈ ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌కు కీలక బ్యాటర్ బాబర్ ఆజంనే.

బౌలర్ - షహీన్ అఫ్రిది
పాకిస్తాన్ టీమ్‌లో ఉన్న బెస్ట్ పేస్ బౌలర్ షహీన్ అఫ్రిదినే. ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్లో షహీన్ అఫ్రిది ఇప్పటివరకు 91 వికెట్లు తీసుకున్నాడు. తన ఎకానమీ 7.73 కాగా, యావరేజ్ 20.36గా ఉంది. ఇటీవలే జరిగిన ఇంగ్లండ్‌లో సిరీస్‌లో కూడా రాణించి మంచి ఫాంలో ఉన్నాడు. 2021 టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాపై మంచి ప్రదర్శన కనపరిచాడు. ఆ మ్యాచ్‌లో అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టాడు. కాబట్టి ఈ ప్రపంచకప్‌లో పాకిస్తాన్ రాణించాలంటే షహీన్ అఫ్రిది కీలకం. దీంతో పాటు మిగతా పేసర్లు నసీం షా, హరీస్ రౌఫ్ అతనికి మంచి సహకారం అందించాలి.

ఆట వీడియోలు

Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SL Test Series Updates: శ్రీలంక టూర్ లో టీమ్ ఇండియా వార్మప్ మ్యాచ్ షెడ్యూల్ మార్పు.. 4 రోజుల మ్యాచ్ 3 రోజులకు కుదింపు!
శ్రీలంక టూర్ లో టీమ్ ఇండియా వార్మప్ మ్యాచ్ షెడ్యూల్ మార్పు.. 4 రోజుల మ్యాచ్ 3 రోజులకు కుదింపు!
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
CWG Javelin Glory: నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
Embed widget