అన్వేషించండి
Ravindra Jadeja CSK Thalapathy: ఫ్యాన్స్ ఇస్తే ఆ పేరు తీసుకుంటానన్న జడేజా
ఐపీఎల్ ఫ్రాంచైజుల ఫ్యాన్ బేసేస్ గురించి చెప్పాలంటే ఒక్కొక్కరు ఒక్కో రకం. RCB ఫ్యాన్స్ లాయల్టీకి మారుపేరు అయితే, CSK ఫ్యాన్స్ అయితే, ప్లేయర్స్ ను ఓన్ చేసుకోవడంలో తోపు. ఉత్తరాది ఆటగాళ్లు అయినా సరే, తలా అని కెప్టెన్ కూల్ ఎమ్మెస్ ధోనీనీ, చిన్న తలా అని మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనాను... గుండెల్లో పెట్టేసుకున్నారు. వీళ్లిద్దరి తర్వాత csk కు ఆడటంలో ఎక్కువ అనుభవం ఉన్న జడేజాకు ఇప్పుడు అలాంటి పేరు ఒకటి దాదాపుగా ఫిక్స్ అయిపోయింది. ఆ పేరే దళపతి.
వ్యూ మోర్





















