అన్వేషించండి

IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట

IPL 2026 ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగా మారిపోయింది. మొదటి రెండు.. చివరి రెండు స్థానాల మీద పెద్దగా కన్ఫ్యూజన్‌ లేకపోయినా.. ప్లే ఆఫ్ లో 3-4 స్పాట్‌లకోసం.. మొత్తం ఆరు జట్లు పోటీ పడ్డాయి. లీగ్ లో చివరి లీగ్ మ్యాచ్‌వరకూ ప్లేస్‌మెంట్‌లు కన్ఫామ్‌ కాలేదు. ఆదివారం IPL లో చివరి లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతున్న వేళ ఫైనల్‌కు వెళ్లే నాలుగో టీమ్ ఏంటన్న టెన్షన్ మొదలైంది.  ఆదివారం జరిగే రెండు లీగ్ మ్యాచ్‌లు ప్లేఆఫ్‌ లిస్టులో చివరి బెర్త్‌ను కన్ఫామ్ చేస్తాయి. ఇప్పటికే RCB, GT, SRH వరుసగా తమ ప్లేసులను కన్ఫామ్ చేసుకున్నాయి. PBKS శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో గెలిచి నాలుగో ప్లేసుకు వచ్చినా అది నిలుస్తుందో లేదో ఇవాళ సాయంత్రమే డిసైడ్ అవుతుంది. 


ముంబై ఆరాటం.. రాజస్థాన్ పోరాటం (MI VS RR)

ఈ సీజన్‌లో ఈ ఆదివారం జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లలో మొదటిది ముంబై ఇండియన్స్‌ MI vs రాజస్థాన్ రాయల్స్ RR. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్ ఒక పీడకలలా సాగింది. స్టార్ ప్లేయర్ల గాయాలు, బ్యాటర్లు, బౌలర్ల పేలవ ఫామ్ ముంబైని కోలుకోలేని దెబ్బ తీశాయి. ముంబైకి ఇందులో ఓడిపోతే ఘోరంగా చివరి ప్లేస్‌తో నిష్క్రమించాలనే బ్యాడ్ నేమ్ తప్ప.. కొత్తగా పోయేదేం లేదు. కానీ రాజస్థాన్‌కు ఇది Do or Die  మ్యాచ్‌. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే రాజస్థాన్ గెలవాలి. రాజస్థాన్ తన ఆశలన్నింటినీ తమ చిచ్చరపిడుగు సూర్యవంశీపైనే పెట్టుకుంది. ఎందుకంటే ఇప్పటి వరకూ రాజస్థాన్‌ను గెలిపించిన అన్ని మ్యాచ్‌లో మేజర్ రోల్ Vaibhav Suryavansshi దే.. ఈసారి కూడా వాళ్లు వైభవ్‌నే నమ్ముకున్నారు. ముంబై ఇండియన్స్ (MI)తో జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ గెలిస్తే నేరుగా 16 పాయింట్లతో 4వ స్థానాన్ని కైవసం చేసుకుని ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్తుంది.ఒకవేళ ఓడిపోతే: 14 పాయింట్ల వద్దే ఆగిపోయి టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది.

KKR వెళ్లాలంటే అద్భుతం జరగాలి  KKR VS DC Match

ఈ IPLలో చివరి లీగ్ మ్యాచ్‌ KKR VS DC ది. DC ఇప్పటికే ప్లే ఆఫ్‌నుంచి అవుట్ అయిపోయింది కాబట్టి గెలిచినా ఓడినా వాళ్లకేం జరిగేది లేదు. అయితే KKR ఇంకా అడుగంటిన ఆశలతో ఎదురు చూస్తోంది. KKR ప్లే ఆఫ్‌కు వెళ్లాలంటే చాలా లెక్కలను దాటాల్సి ఉంది. ఇప్పటికే PBKS ఆల్రెడీ నాలుగో ప్లేసులో కూర్చుని ఉంది. ఈ సమీకరణం మారాలంటే.. ముంబై తో మ్యాచ్‌లో RR గెలవాలి.  రాజస్థాన్ గెలిస్తే.. నేరుగా పాయింట్ల ద్వారా నేరుగా ప్లే ఆఫ్‌కు వెళ్లిపోతుంది. ఇక KKR మ్యాచ్ Irrelevant.  ఒకవేళ రాజస్థాన్ ఓడిపోతే.. అప్పుడు PBKS, KKRలో ఎవరు గెలవాలో డిసైడ్ అవ్వాలి. అప్పుడు కూడా రన్‌ రేట్ ప్రకారం PBKS కే ఎక్కువ చాన్సులు ఉన్నాయి. ఒకవేళ KKR గెలవాలంటే భారీ తేడాతో DC ని ఓడించాలి. అంటే ముందు బ్యాటింగ్ చేస్తే... షుమారు 200 పరుగులు చేస్తే.. ఢిల్లీని 70 పరుగుల తేడాతో ఓడించాలి.. లేదా చేజింగ్ చేస్తే ఆ టార్గెట్‌ను 12 ఓవర్లలో ఫినిష్ చేయాలి. ఇది కొంచం కష్టమైన ఈక్వేషనే. కానీ అసాధ్యమైతే కాదు. 

 

ఆట వీడియోలు

PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sarfaraz Khan Returns: టీమిండియాలోకి సర్ఫరాజ్ సర్ప్రైజ్ రీ-ఎంట్రీ.. సాయి సుదర్శన్ ప్లేస్ లో లక్కీ ఛాన్స్, ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు ద‌క్కుతుందా!
టీమిండియాలోకి సర్ఫరాజ్ సర్ప్రైజ్ రీ-ఎంట్రీ.. సాయి సుదర్శన్ ప్లేస్ లో లక్కీ ఛాన్స్, ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు ద‌క్కుతుందా!
India Tour of Bangladesh: శ్రీలంక టూర్ తర్వాత టీమిండియా బంగ్లాదేశ్‌ వెళ్తుందా? కేంద్రం ఓకే చెబుతుందా? 
శ్రీలంక టూర్ తర్వాత టీమిండియా బంగ్లాదేశ్‌ వెళ్తుందా? కేంద్రం ఓకే చెబుతుందా? 
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Embed widget