Mumbai Indians తో జరిగిన మ్యాచ్ లో Royal Challengers Bangalore సునాయాస విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో Virat Kohli ఔటైన తీరు చాలా Controversial గా మారింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్ లో Dewald Brevis వేసిన తొలి బంతిని కోహ్లి డిఫెండ్ చేశాడు. బ్యాట్, ప్యాడ్ కి దగ్గరగా బాల్ ఉండటంతో ఫీల్డింగ్ టీం LBW కోసం అప్పీల్ చేసింది. అంపైర్ ఔటిచ్చాడు. కోహ్లీ రివ్యూ కోరాడు. చాలా సార్లు రీప్లే చూసిన థర్డ్ అంపైర్.... బాల్ ముందుగా ప్యాడ్ ను తాకిందని, ఆ తర్వాత వికెట్లను తగులుతుందని భావించి ఔటిచ్చాడు. ఈ నిర్ణయంపై చాలా విమర్శలు వచ్చాయి. కానీ వాస్తవానికి బాల్.... బ్యాట్, ప్యాడ్ ను ఒకే టైంలో తగిలింది. MCC Cricket Laws ప్రకారం ఇలాంటి సిట్యుయేషన్స్ లో బాల్ ముందుగా బ్యాట్ ను తగిలినట్టు భావించాలి. అంపైర్ అలా కాకుండా ఔటివ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ అప్పటికే ఆర్సీబీ దాదాపుగా గెలిచేసింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ డిసెషన్ చాలా ఇంపాక్ట్ చూపించి ఉండేది.
Rajat Patidar Success Story: RCB లేటెస్ట్ హీరో రజత్ పటిదార్ గురించి మీకు తెలియని విషయాలు | ABP Desam
IPL 2022 Eliminatorలో విజయం సాధించిన Royal Challengers Bangalore | LSG vs RCB | ABP Desam
Gujarat Titans Vs Rajasthan Royals| తొలి IPL క్వాలిఫయర్ లో ఓ కన్నేయాల్సిన players వీళ్లే! |ABP Desam
Best XI Of IPL 2022: ఈ Tata IPL 2022 లో అదరగొట్టిన 11 మంది ఆటగాళ్లు వీళ్లే | ABP Desam
Top 5 Uncapped Players In IPL 2022: ఈ సీజన్ లో సత్తా చాటిన యంగ్ స్టార్స్ వీళ్లే..! | ABP Desam
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!