అన్వేషించండి
DC vs CSK Highlights IPL 2024: వైజాగ్ లో జరిగిన మ్యాచ్ లో 20 పరుగుల తేడాతో చెన్నైపై దిల్లీ విజయం
దిల్లీ క్యాపిటల్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఓడిపోయింది కానీ సీఎస్కే ఫ్యాన్స్ అంతా ఫుల్ హ్యాపీస్. ఎందుకంటే ధోనీ బ్యాటింగ్ వాళ్లు చూశారు కాబట్టి. విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్ లో దిల్లీ... 20 పరుగుల తేడాతో చెన్నైపై గెలిచింది. 192 పరుగుల టార్గెట్ ఛేజింగ్ లో చెన్నై 171 మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్ లో టాప్-5 హైలైట్స్ ఏంటో చూద్దాం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా





















