అన్వేషించండి
Advertisement
India vs Srilanka first T20I: T20 Worldcup ప్రిపరేషన్స్ కోసం మరో సిరీస్ కు భారత్ సిద్ధం | ABP Desam
WestIndies తో T20 సిరీస్ ను 3-0తో Cleansweep చేసి Rankings లో అగ్రస్థానం దక్కించుకున్న భారత్... ఇప్పుడు మరో సమరానికి సిద్ధమైంది. నేటి నుంచి Srilanka తో 3 మ్యాచుల టీ20 Series జరగబోతోంది. Virat Kohli, Rishabh Pant కు విశ్రాంతినివ్వగా, SuryaKumar Yadav, Deepak Chahar గాయాలతో ఈ సిరీస్ కు దూరమయ్యారు. జట్టులోకి Comeback ఇస్తున్న Sanju Samson పై అందరి దృష్టి నెలకొంది. గాయం తర్వాత తిరిగి వచ్చిన Allrounder Ravindra Jadeja, Pacer Jasprit Bumrah స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. విండీస్ తో ఆఖరి మ్యాచ్ లో మిడిలార్డర్ లో బ్యాటింగ్ చేసిన Captain Rohit Sharma ఈసారి Opening చేస్తాడా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. రాత్రి 7 గంటలకు లఖ్ నవూలో మ్యాచ్ ప్రారంభమవుతుంది.
క్రికెట్
అశ్విన్ రిటైర్మెంట్పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion