అన్వేషించండి
India vs New Zealand | 3rd T20I Highlights| మ్యాచ్ టై.. ఐనా టీం ఇండియాదే సిరీస్ |ABP Desam
కివీస్ గడ్డపై... టీ20 సిరీస్ ను టీం ఇండియా కైవసం చేసుకుంది. హర్దిక్ పాండ్య కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీం ఇండియా సిరీస్ ను 1-0తో కైవసం చేసుకుంది. కీలకమైన మూడవ మ్యాచ్ లో డక్ వర్త లూయిస్ ప్రకారం రెండు టీమ్స్ స్కోర్స్ సమం కావడంతో.. ఒక్క విజయంతోనే సిరిస్ టీం ఇండియా సొంతమైంది.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion
















