అన్వేషించండి

India va Namibia Match Preview | T20 World Cup 2026 లో మోత మొదలు పెడతారా.? | ABP Desam

  టీ20 వరల్డ్ కప్ 2026ను ప్రారంభించిన భారత్...ఇంకా తన స్థాయి ప్రదర్శన చేయలేదు. వరల్డ్ కప్ కి ముందు న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో 200,250 అంటూ పరుగుల మోత మోగించిన భారత బ్యాటర్లు వాస్తవంగా చెప్పాలంటే పసికూన USA పై మ్యాచ్ లోనే తేలిపోయారు. ఏదో సూర్యా భాయ్ ఆదుకున్నాడు కాబట్టి సరిపోయింది కానీ ఒకానొక దశనలో USA పై భారత్ కి ఘోర పరాభవం తప్పదేమోననే టెన్షనే ఎక్కువ ఉంది. పైగా ఈ వరల్డ్ కప్ లో చిన్న జట్లు వీర విధ్వంసం చేస్తున్నాయి. ఇంగ్లాండ్ పై నేపాల్, సౌతాఫ్రికాపై ఆఫ్గనిస్తాన్ ఆల్మోస్ట్ విక్టరీలు కొట్టేవే. అనుభవం, అదృష్టం ఉన్న కారణంగా ఆ జట్లు తృటిలో ఓటమిని తప్పించుకుని. మరి అలాంటి ఓ చిన్న జట్టు నమీబియా పై భారత్ ఇవాళ తన వరల్డ్ కప్ జర్నీలో రెండో మ్యాచ్ ఢిల్లీలో ఆడబోతోంది. ఈ మ్యాచ్ కు కడుపునొప్పి కారణంగా అభిషేక్ శర్మ దూరం కానున్నాడని టాక్ బలంగా వినిపిస్తోంది. తన ప్లేస్ లో ఇషాన్ తో కలిసి సీనియర్ బ్యాటర్ సంజూశాంసన్ ఓపెనింగ్ కి దిగొచ్చు. న్యూజిలాండ్ తో సిరీస్ నుంచి టచ్ లో కి వచ్చేసిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్ లో ఉండటం భారత్ కి కలిసొచ్చే అంశం. తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ వీళ్లంతా USA మ్యాచ్ లో అంతగా అదరగొట్టలేదు. సో నమీబియాతో మ్యాచ్ లో టచ్ లోకి వచ్చేస్తారేమో చూడాలి. బుమ్రా కి జ్వరం తగ్గింది..కానీ చిన్న టీమ్ తో మ్యాచ్ కాబట్టి తనకు రెస్ట్ ఇవ్వాలనుకుంటే హైదరాబాదీ మియా సిరాజ్ భాయ్ మొదటి మ్యాచ్ లో చూపించిన ఊపును నమీబియాపైన కనబరిచే అవకాశం ఉంది. బుమ్రా వస్తే మాత్రం సిరాజ్ బెంచ్ కి పరిమితం కాక తప్పదు. అర్ష్ దీప్ తో కలిసి బుమ్రా పేస్ బాధ్యతలు చూసుకుంటాడు. వరుణ్, అక్షర్ పటేల్, కుల్దీప్ స్పిన్ సంగతి చూసుకుంటారు. నమీబియా లో స్టార్ ప్లేయర్లు లేకపోయినా ఎరాస్మస్ కెప్టెన్సీ లో నడుస్తున్న ఆ టీమ్ లో ఆల్ రౌండర్స్ ఎక్కువ. మొదటి మ్యాచ్ వాళ్లు నెదర్లాండ్స్ మీద ఓడిపోయినప్పటికీ మనోళ్లు మరీ లైట్ గా తీసుకుంటే కంగారు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూడాలి మరి నమీబియా పై విరుచుకపడి భారత్ తన పాత ఊపులోకి మళ్లీ వచ్చేస్తుందేమో.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kunal Khemu Buys New Luxury Mercedes Benz G Class: బాలీవుడ్ యాక్టర్ కునాల్ ఖేము గ్యారేజ్ లోకి కొత్త లగ్జరీ ఈవీ: మెర్సిడెస్ బెంజ్ జి క్లాస్ ఎలక్ట్రిక్ కార్ కొనుగోలు..
బాలీవుడ్ యాక్టర్ కునాల్ ఖేము గ్యారేజ్ లోకి కొత్త లగ్జరీ ఈవీ: మెర్సిడెస్ బెంజ్ జి క్లాస్ ఎలక్ట్రిక్ కార్ కొనుగోలు..
Gujarat Titans Bus Caught on Fire: ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
IPL 2026 Full List Of Awards: ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విన్నర్లు వీరే.. వైభవ్ సూర్యవంశీకి అవార్డుల పంట- పూర్తి జాబితా ఇదే
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విన్నర్లు వీరే.. వైభవ్ సూర్యవంశీకి అవార్డుల పంట- పూర్తి జాబితా ఇదే
Vaibhav Suryavanshi Records: ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం
ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం

వీడియోలు

Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్
RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JEE Advanced 2026 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రిలీజ్ డేట్... రవితేజలో మార్పు చూసేందుకు రెడీనా?
ఇరుముడి గ్లింప్స్ రిలీజ్ డేట్... రవితేజలో మార్పు చూసేందుకు రెడీనా?
Nandus World Insta Couple Scam: సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
Mega DSC Scam allegations AP: డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
Blast Zone Collection : బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
Gujarat Titans Bus Caught on Fire: ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
Suriya : సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
Embed widget