అన్వేషించండి

Ind vs Pak Match Highlights | T20 World Cup 2024 ఇంత కంటే హై టెన్షన్ థ్రిల్లర్ చూడలేం | ABP Desam

 అలా కాదండీ ఇక్కడ అర్థం కానిది ఏంటంటే మనోళ్లు చచ్చీ చేడి చెమటోడ్చి పాకిస్థాన్ కి ఇచ్చిన టార్గెట్ 120 పరుగులు. ఎంత బౌలింగ్ పిచ్ అయినా టీ20ల్లో అది జుజుబీ. పాకిస్థాన్  కూడా ఏదో పడుతూ లేస్తూ ఆడేస్తుంది. మన బౌలర్లు ఏమో అంతంత మాత్రంగానే వేస్తున్నారు. పరుగులు అయితే ఆపుతున్నారు వికెట్లు మాత్రం పడటం లేదు.ఆ ఇంక ఏముందిలే అర్థరాత్రైపోయింది పడుకోండి అని రావు రమేష్ స్టైల్ లో భారతీయ అభిమానులు వాళ్లకు వాళ్లు సర్ది చెప్పుకుంటున్న టైమ్ లో వచ్చాడండీ ఒకడు.  అసలు ఆశలు లేని మ్యాచ్ లో ఆశలు కల్పిస్తూ. బూమ్ బూమ్ బ్రాండ్ తాగినా రాని కిక్కును తన పదునైన యార్కర్లతో ఎక్కిస్తూ పాకిస్థాన్ కు అయితే పిచ్చెక్కించాడు. ఆఖరి మూడు ఓవర్లలో ముఫై పరుగులు చేస్తే చాలు పాకిస్థానోళ్లు గెలిచిపోతారు చేతిలో ఇంకా ఐదు వికెట్లు ఉన్నాయి కూడా. అయినా సరే వరల్డ్ కప్పుల్లో మా మీద మీకంత సీన్ లేదనురా అన్నట్లు...గెలిచేద్దామని ఆల్మోస్ట్ ఫిక్స్ అయిన బాబర్ అజామ్ బ్యాచ్ కి పట్టపగలే న్యూయార్క్ లో చుక్కలు చూపించారు. చేతుల్లో ఉన్న మ్యాచ్ ను ఇది నాదే అన్నట్లు లాగేసుకుని పాక్ ను 113 పరుగులకే పరిమితం చేశారు. బుమ్రా అన్నకు దండేసి దణ్ణం పెట్టాలి. నువ్వున్నావు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే పాక్ మన మొహాల మీదకు వచ్చి మోయే మోయే అనేది. వరల్డ్ కప్పు పోయినా పర్లేదు పాక్ మీద ఓడిపోవటమే దారుణం అనే ఇబ్బంది టీమిండియా ఫ్యాన్స్ కి రాకుండా చేసినందుకు రొంబ రొంబ నండ్రి బ్రదర్సూ.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget