అన్వేషించండి
చెన్నై సూపర్ కింగ్స్ మరియు ఢిల్లీ కాపీటల్స్ మధ్య మ్యాచ్ నేడే !!!!
ఐపిఎల్ 14 లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ మరియు ఢిల్లీ కాపీటల్స్ తలపడనున్నాయి . రెండు జట్లు ఇప్పటికే ప్లే అఫ్ఫ్స్ కి చేరుకున్నాయి . కానీ రెండు జట్లు మొదటి స్థానం లో నిలబడటానికి ఇవాళ పోటీ పడబోతున్నాయి . రెండు జట్లు ఇప్పటికీ 12 మ్యాచ్ లు ఆడగా రెండు 9 గెలిచి 18 పాయింట్స్ తో ఒకటి రెండు స్థానాల్లో ఉన్నాయి . చెన్నై సూపర్ కింగ్స్ కి రన్ రేట్ ఎక్కువ ఉండటం కారణంగా మొదటి స్థానం లో ఉంది . ఇవాళ ఏ జట్టు గెలిచినా మొదటి స్థానానికి చేరుతుంది . ఒడిపోతే రెండవ స్థానానికి పడిపోతుంది . ఇద్దరికీ మ్యాచ్ గెలుపు ఓటమి వలన ఎటువంటి తేడా ఉండదు . మరి చూడాలి ఇవాల్టి మ్యాచ్ లో ఎవరు గెలిచి మొదటి స్థానానికి చేరుతారో .
ఆట
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్ని నాశనం చేయబోతోందా? | ABP Desam
అగార్కర్పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
వ్యూ మోర్





















