అన్వేషించండి
ఈ సారి ఎవరు నిలబడినా గద్వాల్లో మా గెలుపును ఆపలేరు.
ఈ సారి డమ్మీలకు టిక్కెట్లు ఇవ్వం. గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఉంటుంది. బాగా ఎవరు పనిచేస్తోరో వారికే అధిష్టానం టిక్కెట్లు ఇస్తుంది. నాకు నియోజకవర్గంలో సపోర్ట్ చేయడానికే నా చిన్న కూతురు పార్టీలో తిరుగుతోంది. గద్వాల్ లో తాను గతంనుంచే యాక్టివ్ గా పనిచేస్తోంది. తనకు ఇంటస్ట్ర్ ఉంటే రాజకీయాల్లోకి ఉంటుంది. ప్రజలకు సేవ చేసీ, పార్టీ లో వర్క్ చేస్తేనే టిక్కెట్లు వస్తాయి. ఇప్పటికైతే నా చిన్న కూతరు పోటీ చేయదు. భవిష్యత్ అనేది ఇప్పుడే చెప్పలేం అంటున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణతో ABP Desam Exclusive Interview.
వ్యూ మోర్





















