అన్వేషించండి
CM KCR: ఆర్బిట్రేషన్ సెంటర్ గుజరాత్ లో పెట్టలేదని మోదీ కుళ్లుకున్నారు
తన వినతి మేరకు సీజేఐ జస్టిస్ ఎన్వీరమణ ఆర్బిట్రేషన్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారని తెలిపారు సీఎం కేసీఆర్. ఆ నిర్ణయంపై ప్రధాని మోదీ ఈర్ష్య పడ్డారన్న కేసీఆర్...హైదరాబాద్ కు పోటీగానే గుజరాత్ లో గిఫ్ట్ సిటీలు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. మోదీని కేవలం గుజరాత్ కి మాత్రమే ప్రధాని అంటూ విమర్శించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
న్యూస్
ఆంధ్రప్రదేశ్
సినిమా





















