అన్వేషించండి
Chinese ship collides with Philippine vessel : South China Sea పై పట్టు కోసం చైనా యత్నం |
సౌత్ చైనా సీ పై ఆధిపత్యం కోసం చైనా దాడులకు వెనుకాడటం లేదు. మొత్తం సముద్రంలో తొంభైశాతం ఆధిపత్యం తమకే కావాలని నానా యాగీ చేస్తున్న చైనా...ఇప్పుడు తమ కోస్ట్ గార్డు షిప్పులతో దాడులు కూడా చేస్తోంది.
వ్యూ మోర్





















