టర్కీలో ఇవాళ ఉదయం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.8గా నమోదైంది. నుర్దాగి నగరానికి సుమారు 26 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటిదాకా 8 మంది మరణించారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. కూలిపోయిన భవనాల కింద చాలా మంది చిక్కుకుని ఉండొచ్చంటున్నారు. ఈ భూకంపం కారణంగా కహ్రామన్ మారాస్ లో ని ఓ గ్యాస్ పైప్ లైన్ పేలిపోయినట్టు.... అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నట్టు స్థానిక మీడియా రిపోర్ట్ చేస్తోంది.
Artemis2 Lunar Crew : పది రోజుల పాటు చంద్రుడి వాతావరణంలో గడిపేందుకు సిద్ధం | ABP Desam
5 Planets Alignment Today : ఆకాశంలో ఒకేసారి ఐదు గ్రహాలు చూడాలనుందా.! | ABP Desam
Mississippi Tornado : మిసిసిపీని దారుణంగా దెబ్బతీసిన టోర్నడో | ABP Desam
Donald Trump Arrest : ట్రంపు మెడకు చుట్టుకుంటున్న అక్రమ సంబంధం వ్యవహారం | ABP Desam
Ukraine పై యుద్దానికి రష్యా అధ్యక్షుడు Vladimir Putin బాధ్యుడు : ICC | ABP Desam
మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?
Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?
Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?
Bank Holidays list in April: ఏప్రిల్లో బ్యాంక్లు 15 రోజులు పని చేయవు, లిస్ట్ చూడండి