అన్వేషించండి
Afghanistan Taliban Rule: 'తలపైన తుపాకీ.. గుండెల్లో బెదురు.. మాటల్లో వణుకు'
అఫ్గానిస్థాన్ లో తాలిబన్ల అరాచకాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. తాజాగా ఓ యాంకర్ వెనుక ముష్కరులు తుపాకులతో నిల్చున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇరాన్‌కు చెందిన ఓ జర్నలిస్టు ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. యాంకర్ తలపై తుపాకీ గురిపెట్టి "తాలిబన్ల ఇస్లామిక్ ఎమిరేట్ ప్రభుత్వాన్ని చూసి అఫ్గానిస్థాన్ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు" అని వారికి అనుకూలంగా ప్రకటన చేయించుకున్నారు తాలిబన్లు.
ఇండియా
SIR Creek Issue | సర్‌క్రీక్ వివాదం ఏంటి? పాకిస్తాన్‌కి రాజ్‌నాథ్ వార్నింగ్ ఎందుకిచ్చారు? | ABP Desam
TATA Group Power Struggle Explained | ఆధిపత్యం కోసం టాటా సంస్థల్లో అంతర్యుద్ధం | ABP Desam
Perplexity AI CEO Aravind Srinivas Biography | 30ఏళ్ల వయస్సుకే AI ప్రపంచాన్ని శాసిస్తున్న ఇండియన్ | ABP Desam
BIG BANG Explained in Telugu | బిగ్ బ్యాంగ్ తో మొదలైన విశ్వం పుట్టుక వెనుక ఇంత కథ ఉందా.? | ABP Desam
దుర్గా నిమజ్జనంలో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లదాడి, వాహనాలకు నిప్పు.. ఇంటర్నెట్ నిషేధం
వ్యూ మోర్
Advertisement
Advertisement





















