అన్వేషించండి
Tatkal Ticket Booking Tips : పండుగలకు ఊరికి వెళ్లాలనుకుంటున్నారా? తత్కాల్‌లో కన్ఫార్మ్ సీటును ఇలా బుక్ చేసుకోండి
Tatkal Ticket Hacks : పండుగల సీజన్లో తత్కాల్ టికెట్లను సులభంగా బుక్ చేసుకుని కన్ఫార్మ్ చేసేందుకు ఎలాంటి ట్రిక్స్ ఫాలో అవ్వాలో తెలుసా?
తత్కాల్ టికెట్స్ ఇలా ఈజీగా బుక్ చేసుకోండి
1/6

తత్కాల్ బుకింగ్‌లో మీకు కన్ఫార్మ్ సీటు వచ్చే అవకాశాలుంటాయి. కానీ మీకు 100 శాతం కన్ఫార్మ్ సీటు వస్తుందని గ్యారంటీ లేదు. తత్కాల్‌లో టికెట్ బుక్ చేసినా... వెయిటింగ్‌లో వెళ్తూ ఉంటుంది. అయితే ఈ సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకుని టికెట్ బుక్ చేసుకుంటే సీటు కన్ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు.
2/6

తత్కాల్ బుకింగ్ కోసం మీరు ముందుగానే సిద్ధంగా ఉండాలి. ఎక్కువమంది 10కి బుకింగ్స్ ఓపెన్ అవుతాయని.. ఆ సమయానికే లాగిన్ అయి టిక్కెట్లు పొందడానికి ప్రయత్నిస్తారు. కానీ బెస్ట్ ఏంటి అంటే.. 9:55 గంటలకే లాగిన్ అయితే మంచిది. ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది. సైట్ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. లాగిన్ చేయడంలో సమస్య ఉండదు.
Published at : 08 Oct 2025 05:04 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
న్యూస్
సినిమా
నిజామాబాద్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















