అన్వేషించండి
Advertisement
Lakhimpur: తుంగభద్రలో లఖింపుర్ రైతుల అస్థికలు కలిపిన రైతు సంఘాల నేతలు
ఉత్తరప్రదేశ్ లోని లఖింపుర్ కేరిలో మృతి చెందిన రైతుల అస్తికలను కర్నూలు తుంగభద్ర నదిలో సీపీఎం, రైతు సంఘాల నాయకులు కలిపారు. ఈ సందర్భంగా సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు యంఏ. గఫూర్ మాట్లాడుతూ.. అమరులైన రైతుల త్యాగం వృథా కానివ్వమని రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు. రైతుల మరణానికి కారణమైన కేంద్ర హోంశాఖ సహయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను కఠినంగా శిక్షించాలని, ఆయనను మంత్రి వర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా నవంబర్ నెల మొత్తం నిరసనలు తెలుపుతామని గఫూర్ తెలిపారు.
ఇండియా
ADR Report on Chief Ministers Assets | దేశంలోనే నిరుపేద ముఖ్యమంత్రి ఈమె
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆట
క్రైమ్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion