డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గన్నవరం విమానాశ్రయంలో కలుసుకున్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందుకుంటూ ఒకరితో ఒకరు సంతోషంగా మాట్లాడారు.