అన్వేషించండి

Khel Ratna Award Winners: మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం

Khel Ratna Award 2024 జాతీయ క్రీడా అవార్డులను కేంద్రం ప్రకటించింది. మను భాకర్‌ సహా ఈ దిగ్గజాలకు ఖేల్ రత్న పురస్కారం లభించింది.

Manu Bhaker : పారిస్ ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో రెండు పతకాలు సాధించి భారత షూటర్‌ మను బాకర్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించింది కేంద్రం. మను భాకర్ తోపాటు ప్రపంచ చెస్ ఛాంపియన్ విజేత డి గుకేష్‌ను కూడా ఖేల్‌ రత్న అవార్డుతో కేంద్ర సత్కరించింది. యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ ఖేల్ రత్న అవార్డులు పొందే క్రీడాకారుల జాబితాను విడుదల చేసింది. మను భాకర్, డి గుకేష్, ప్రవీణ్ కుమార్‌కు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును ప్రకటించారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో హాకీ జట్టుకు కాంస్య పతకాన్ని అందించిన హర్మన్‌ప్రీత్ సింగ్ కూడా ఖేల్ రత్న అందుకోనున్నారు.

  క్రీడాకారులు అవార్డు వచ్చిన గేమ్ పేరు 
1 గుకేష్ డి  చెస్
2 హర్మన్‌ప్రీత్ సింగ్  హాకీ
3 ప్రవీణ్ కుమార్  పారా-అథ్లెటిక్స్
4 మను భాకర్  షూటింగ్
 
అథ్లెట్ల ఈ అవార్డులను జనవరి 17, 2025 ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్నారు. కమిటీలు సిఫార్సుల మేరకు మను భాకర్, డి గుకేష్, హర్మన్‌ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్‌ను ఖేల్ రత్నతో సత్కరించనుంది. కొన్ని రోజుల క్రితం ఖేల్ రత్న అవార్డు సిఫార్సు చేసిన అథ్లెట్ల జాబితాలో మను భాకర్ పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. బహుశా తన వైపు నుంచే తప్పు జరిగిందని మను స్వయంగా అంగీకరించింది.
ధాన్య్‌ఖేల్‌రత్న అవార్డులతోపాటు 32 మందికి అర్జున్ అవార్డులను కూడా కేంద్రం ప్రకటించింది. ఆ వివారలు ఇలా ఉన్నాయి.  
అర్జున అవార్డు 2024 అందుకున్న క్రీడాకారులు 
1 జ్యోతి యర్రాజీ(అథ్లెటిక్స్)
2 అన్నూ రాణి  (అథ్లెటిక్స్)
3 నీతు    (బాక్సింగ్)
4 సావీటీ    బాక్సింగ్
5 వంటికా అగర్వాల్  (చెస్)
6 సలీమా టెటే   (హాకీ)
7 అభిషేక్    (హాకీ)
8 సంజయ్    (హాకీ)
9 జర్మన్‌ప్రీత్ సింగ్  (హాకీ)
10 సుఖజీత్ సింగ్   (హాకీ)
11 రాకేష్ కుమార్   (పారా ఆర్చరీ)
12 ప్రీతి పాల్   (పారా-అథ్లెటిక్స్)
13 జీవన్‌జీ దీప్తి   (పారా-అథ్లెటిక్స్)
14 అజీత్ సింగ్   (పారా-అథ్లెటిక్స్)
15 సచిన్ సర్జేరావు ఖిలారీ  (పారా-అథ్లెటిక్స్)
16 ధరంబీర్    (పారా-అథ్లెటిక్స్)
17 ప్రణవ్ సూర్మ    (పారా-అథ్లెటిక్స్)
18 హెచ్ హోకాటో సెమా   (పారా-అథ్లెటిక్స్)
19 సిమ్రాన్     (పారా-అథ్లెటిక్స్)
20 నవదీప్     (పారా-అథ్లెటిక్స్)
21 నితేష్ కుమార్    (పారా-బ్యాడ్మింటన్)
22 తులసిమతి మురుగేషన్  (పారా-బ్యాడ్మింటన్)
23 నిత్య శ్రీ సుమతి శివన్  (పారా-బ్యాడ్మింటన్)
24 మనీషా రామదాస్   (పారా-బ్యాడ్మింటన్)
25 కపిల్ పర్మార్    (పారా-జూడో)
26 మోనా అగర్వాల్  ( పారా-షూటింగ్)
27 రుబీనా ఫ్రాన్సిస్   (పారా-షూటింగ్)
28 స్వప్నిల్ సురేష్ కుసలే  (షూటింగ్)
29 సరబ్జోత్ సింగ్    (షూటింగ్)
30 అభయ్ సింగ్    (స్క్వాష్)
31 సజన్ ప్రకాష్    (స్విమ్మింగ్)
32 అమన్              (రెజ్లింగ్)
 
2024 క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి శిక్షణ ఇచ్చిన వారికి లైఫ్‌టైం ఎచ్చీవ్‌మెంట్ అర్జున అవార్డు ప్రకటించింది. 
 
సుచాసింగ్ (అథ్లెటిక్స్) మురళీకాంత్ రాజారామ్ పేట్కర్ (పారా-స్విమ్మింగ్)
 
వీళ్లతోపాటు ఐదుగురు కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డు లభించింది.
1 సుభాష్ రాణా (పారా-షూటింగ్ రెగ్యులర్)
2 దీపాలి దేశ్‌పాండే (షూటింగ్ రెగ్యులర్)
3 సందీప్ సాంగ్వాన్ (హాకీ రెగ్యులర్)
4 ఎస్ మురళీధరన్ (బ్యాడ్మింటన్) జీవితకాల సాఫల్య పురస్కారం
5 అర్మాండో ఆగ్నెలో కొలాకో (ఫుట్‌బాల్) జీవితకాల సాఫల్య పురస్కారం
 
రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారాన్ని కూడా కేంద్రం ప్రకటించింది. ఇది అవార్డును ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు అందించింది. 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Khel Ratna Award Winners: మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
Borugadda Anil: 'ఇలాంటి వారిని క్షమించగలమా?' - బోరుగడ్డ అనిల్‌కు హైకోర్టులో చుక్కెదురు
'ఇలాంటి వారిని క్షమించగలమా?' - బోరుగడ్డ అనిల్‌కు హైకోర్టులో చుక్కెదురు
Andhra Pradesh News: తల్లికి వందనం, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్‌డేట్‌- 14 అశాలకు కేబినెట్ ఆమోద ముద్ర 
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్‌డేట్‌- 14 అశాలకు కేబినెట్ ఆమోద ముద్ర 
Tirumala: తిరుమలలో మళ్లీ మళ్లీ అదే రిపీట్ అవుతోంది.. నాయుడు గారూ కాస్త పట్టించుకోరూ!
తిరుమలలో మళ్లీ మళ్లీ అదే రిపీట్ అవుతోంది.. నాయుడు గారూ కాస్త పట్టించుకోరూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Khel Ratna Award Winners: మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
Borugadda Anil: 'ఇలాంటి వారిని క్షమించగలమా?' - బోరుగడ్డ అనిల్‌కు హైకోర్టులో చుక్కెదురు
'ఇలాంటి వారిని క్షమించగలమా?' - బోరుగడ్డ అనిల్‌కు హైకోర్టులో చుక్కెదురు
Andhra Pradesh News: తల్లికి వందనం, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్‌డేట్‌- 14 అశాలకు కేబినెట్ ఆమోద ముద్ర 
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్‌డేట్‌- 14 అశాలకు కేబినెట్ ఆమోద ముద్ర 
Tirumala: తిరుమలలో మళ్లీ మళ్లీ అదే రిపీట్ అవుతోంది.. నాయుడు గారూ కాస్త పట్టించుకోరూ!
తిరుమలలో మళ్లీ మళ్లీ అదే రిపీట్ అవుతోంది.. నాయుడు గారూ కాస్త పట్టించుకోరూ!
Andhra Pradesh News: లడ్డూలాంటి అవకాశాన్ని వదులుకుంటానా? జగన్‌ అరెస్టుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు 
లడ్డూలాంటి అవకాశాన్ని వదులుకుంటానా? జగన్‌ అరెస్టుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు 
Sandhya Theater Stampede Case: సంధ్య థియేటర్ కేసులో కీలక మలుపు- నిర్మాతలతో కోర్టులో ఊరట- పోలీసులకు హక్కుల కమిషన్ నోటీసులు 
సంధ్య థియేటర్ కేసులో కీలక మలుపు- నిర్మాతలతో కోర్టులో ఊరట- పోలీసులకు హక్కుల కమిషన్ నోటీసులు 
Mahesh Babu: సెంటిమెంట్ పక్కన పెట్టిన మహేష్ బాబు... SSMB29 ప్రారంభోత్సవానికి హాజరు
సెంటిమెంట్ పక్కన పెట్టిన మహేష్ బాబు... SSMB29 ప్రారంభోత్సవానికి హాజరు
CMR Engineering College Issue: సీఎంఆర్‌ కాలేజీ హాస్టల్‌లోకి ప్రైవేట్ వ్యక్తులు- భగ్గుమంటున్న విద్యార్థులు - మేడ్చల్‌లో ఉద్రిక్తత
సీఎంఆర్‌ కాలేజీ హాస్టల్‌లోకి ప్రైవేట్ వ్యక్తులు- భగ్గుమంటున్న విద్యార్థులు - మేడ్చల్‌లో ఉద్రిక్తత
Embed widget