మనుబాకర్‌కు ఖేల్‌రత్న..ఆమె లేటెస్ట్ పోస్ట్ చూశారా!

పారిస్ ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో రెండు పతకాలు సాధించి భారత షూటర్‌ మను బాకర్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించింది కేంద్రం

డిసెంబర్ 31 ఇయర్ ఎండ్ సందర్భంగా ఈ ఏడాది జరిగిన గుడ్ అండ్ బ్యాడ్ అంటూ ఓ పోస్ట్ పెట్టింది

2024 లో గుడ్ అండ్ బ్యాడ్ రెండూ ఉండొచ్చు కానీ లేటెస్ట్ గా ఖేల్ రత్న అవార్డుతో 2025 శుభారంభమే అంటున్నారు నెటిజన్లు

భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న పురస్కారాలను ప్రకటించింది కేంద్రం

ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలకు 2024 ఏడాదికి గాను నలుగురు క్రీడాకారులను ఎంపిక చేసింది...

షూటింగ్‌ విభాగంలో మను బాకర్‌ సహా చెస్‌ విభాగంలో డి.గుకేశ్‌, హాకీ విభాగంలో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, పారా అథ్లెట్‌ విభాగంలో ప్రవీణ్‌ కుమార్‌

జనవరి 17న ఉదయం 11గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కార్యక్రమంలో అవార్డుల ప్రదానం జరగనుంది