అన్వేషించండి
45 tonnes of ladoos Making For Ayodhya Eve : రాముడి ప్రాణప్రతిష్ఠకు లక్షలాదిగా లడ్డూలు | ABP Desam
అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. ప్రధాని మోదీ సహా దేశంలోని విభిన్న రంగాలకు చెందిన అతిరథ మహారధులు పాల్గొనే ఈ వేడుక కోసం దేశం ఆశ్చర్యపోయే స్థాయిలో సన్నాహకాలు చేస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ రోజు వచ్చే వీఐపీలకు, మఠ, పీఠాధిపతులకు ప్రసాదం రూపంలో పంచిపెట్టేలా భారీస్థాయిలో లడ్డూల తయారీ జరుగుతోంది.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















