అన్వేషించండి

Actors Bike Crazy: టాలీవుడ్ హీరోల వ‌ద్ద‌ దూసుకెళ్లే బైక్స్.. ఎవ‌రితో ఎన్ని ఉన్నాయంటే!

సినిమాల్లో బైక్ స్టంట్స్‌తో అదరగొట్టే హీరోలు, రియల్ లైఫ్‌లో కూడా బైక్ రైడింగ్ అంటే పిచ్చ క్రేజ్. ఇదే కొన్నిసార్లు ఇబ్బందుల్లోకి నెడుతోంది. తాజాగా సాయి ధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్‌పై రైడ్‌కి వెళ్లి గాయపడ్డాడు. అసలు మన హీరోలకు బైక్ రైడింగ్ అంటే ఎందుకంత ఇష్టం..? ఎవరెవరికి ఎలాంటి బైక్స్ ఉన్నాయో ఓ లుక్కేద్దాం. పవన్ కల్యాణ్‌కి బైక్‌లంటే పిచ్చి.. అదే ఇష్టం మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌కి వచ్చింది. హార్లే డేవిడ్ సన్ బైక్‌ని తొలిసారిగా ఇంపోర్ట్ చేసుకున్న హీరోగా పవన్ అప్పట్లో పాపులర్‌ అయ్యారు. ఆయన సినిమాల్లో కూడా ఇంపోర్టెడ్ బైక్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. రాజకీయాల్లో బిజీ కాకముందు హైదరాబాద్ రోడ్లపై పవన్ చక్కర్లు కొట్టేవారు.

హీరో ప్రభాస్‌కి కూడా ఇంపోర్టెడ్ బైక్స్ అంటే ఇష్టం. తన కూడా ఎక్కువగా కాస్ట్ లీ బైక్స్‌పై కనిపిస్తుంటారు. ప్రభాస్ వద్ద ఇప్పుడు 6 వెరైటీ బైక్స్ ఉన్నాయట. బైక్ లంటే బాగా ఇష్టపడే మరో తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్. ఏపీలో తొలి హార్లే డేవిడ్ సన్ బైక్‌ షో రూం ఓపెన్ చేసింది తారక్‌ చేతుల మీదుగానే. తారక్ కూడా ఫ్రీ టైమ్‌లో హైదరాబాద్ రోడ్లపై తిరుగుతుంటారు. ఎన్టీఆర్ వద్ద కూడా ఇంపోర్టెడ్ బైక్స్ ఉన్నాయి. ఈ మధ్యే లంబార్డీ కారు ఇంపోర్డ్ చేసుకున్నారు. ఫ్యామిలీతో కలసి బైక్‌పై వెళ్లడానికి అల్లు అర్జున్ బాగా ఇష్టపడతారట. అల్లు హీరోస్ ఇద్దరి దగ్గర 5 కాస్ట్ లీ బైక్స్ ఉన్నాయట. సాయిధరమ్ తేజ్‌ వద్ద కూడా కాస్ట్లీ బైక్స్ చాలానే ఉన్నాయి. ముగ్గురు నలుగు స్నేహితులతో హైదరాబాద్‌లో రైడ్‌కు వెళ్లడం తేజ్‌కు చాలా ఇష్టం. అలానే వెళ్తూ ప్రమాదంలో చిక్కుకున్నాడు తేజ్. 

ఎంటర్‌టైన్‌మెంట్‌ వీడియోలు

ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార
ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget