News
News
X

SS Rajamouli Mahesh New Movie Story : బాబు రేంజ్ కు ఇలాంటి లైన్ పడితే హాలీవుడ్ షేక్ అవటం పక్కా

By : ABP Desam | Updated : 14 Sep 2022 11:08 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

Globe Trotting Action Adventure...ఎప్పుడైతే ఎస్ ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో తాను తీయబోతున్న సినిమా ఈ లైన్ లో ఉంటుందని చెప్పారో అప్పటినుంచి ఇంటర్నెట్ షేక్ అవుతోంది. గ్లోబ్ ట్రాటింగ్ అనే పదానికి అర్థం వెతకటం దగ్గర ఆ లైన్ లో వచ్చిన సినిమాలు ఏంటీ..హాలీవుడ్ లో ప్రస్తుతం ఆ లైన్ లో ఎలాంటి ట్రెండ్ కొనసాగుతుందని మహేష్, రాజమౌళి ఫ్యాన్స్ తో పాటు సినిమా అంటే పిచ్చ అభిమానం ప్రతీవాడు సెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకూ అయితే జక్కన్న- మహేష్ బాబు సినిమా లైన్ ఏంటనేది సస్పెన్స్ కానీ రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ కు అవకాశం ఉన్న ట్రెండింగ్ సినిమా లైన్స్ ఏంటో ఓ సారి ఊహించే ప్రయత్నం చేద్దాం.

సంబంధిత వీడియోలు

Praveen Sattaru About Star Heroes: ఏ హీరోతో ఎలాంటి సినిమా తీస్తారో చెప్పిన ప్రవీణ్ | ABP Desam

Praveen Sattaru About Balakrishna Movie: బాలకృష్ణకు చెప్పిన కథ, ఆ సినిమా కథ ఒక్కటేనా..? | ABP Desam

Bithiri Sathi Bathukamma | Swathimuthyam: వర్ష, గణేష్ తో బతుకమ్మ ఆడించిన బిత్తిరి సత్తి | ABP Desam

God Father First Review: మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.! | ABP Desam

Praveen Sattaru Exclusive Interview: RRR సినిమాకు 10 ఆస్కార్స్ వస్తాయన్న ప్రవీణ్ సత్తారు | ABP Desam

టాప్ స్టోరీస్

Munugode TRS : మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

IND vs SA 3rd T20: మూడో టీ20 టాస్‌ మనదే! రోహిత్‌ ఏం ఎంచుకున్నాడంటే?

Bigg Boss 6 Telugu: జంబలకిడి పంబలా శ్రీహాన్, పిచ్చోడిలా సూర్య, ఫైమాకు సీక్రెట్ టాస్క్ - బిగ్‌బాస్ హౌస్‌లో ఫన్ మామూలుగా లేదు

EC On Freebies : ఉచిత హామీల కట్టడికి ఈసీ కార్యాచరణ - నిధులెక్కడి నుంచి తెస్తారో కూడా చెప్పాల్సిందే !