Master Manjunath | Swathi Kiranam | Rewind | మాల్గుడి డేస్, స్వాతికిరణం ఫేమ్ మంజునాథ్
కే విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన స్వాతి కిరణం సినిమా చూసిన ఎవరైనా గంగాధరం క్యారెక్టర్ ను మర్చిపోలేరు. సంగీతంలో అత్యుద్భుతమైన ప్రతిభ ఉండి తను గురువు లా భావించే వ్యక్తి కోసం ప్రాణాలే అర్పించే గంగాధరం అనే యువగాయకుడిలో పాత్రలో మెప్పించిన ఆ బాల నటుడి పేరు మంజునాథ్. కే విశ్వనాథ్ డైరెక్షన్ ప్రతిభ, మమ్ముట్టి, రాధిక ల అద్భుతమైన యాక్టింగ్, మాస్టర్ మంజునాథ్ నటనలో తన ప్రతిభను చూపించిన విధానం, కేవీ మహదేవన్ సంగీతం, వాణీజయరాం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు అన్నీ కలిసి స్వాతి కిరణం సినిమాను క్లాసిక్ గా నిలబెట్టాయి. అంత గొప్ప సినిమాలో నటించిన మాస్టర్ మంజునాథ్ ఏమయ్యారు. ఆ తర్వాత ఎక్కుడున్నారు...ఏమన్నా సినిమాల్లో నటించారా లేదా ఈ వారం రివైండ్ లో తెలుసుకుందాం.





















