అన్వేషించండి
Rajahmundry TDP Adireddy Srinivas Interview: ఎన్నికలయ్యాక భరత్ రీల్స్ స్టార్ గా మిగిలిపోతారని ఆదిరెడ్డి శ్రీనివాస్ సెటైర్
ఈసారి ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆదిరెడ్డి శ్రీనివాస్ బరిలోకి దిగుతున్నారు. ఓ మహిళా ఎమ్మెల్యే అయిన ఆదిరెడ్డి భవానికే న్యాయం జరగలేదని, ఇక ఈ దిశ పోలీస్ స్టేషన్స్ ఎందుకని ప్రశ్నించారు. పేటీఎం బ్యాచుల ఇబ్బంది చాలా ఎక్కువైందని, అందుకే ఈసారి భవాని కాకుండా తానే నేరుగా పోటీలోకి దిగుతున్నట్టు చెప్పారు. తన అరెస్ట్ సమయంలో వైసీపీలో చేరాలని చాలా ఒత్తిడి వచ్చినా ఎందుకు చేరలేదు..? ఈసారి మార్గాని భరత్ తో పోటీ ఎలా ఉండబోతోంది..? వంటి అంశాలపై ఆదిరెడ్డి శ్రీనివాస్ తో ఏబీపీ దేశం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
అమరావతి
హైదరాబాద్
తెలంగాణ





















