అన్వేషించండి
Advertisement
గత 30 ఏళ్లుగా నాగావళిపై వంతెన నిర్మాణం పూర్తికాక పోవడంతో నిత్యం కష్టాలు
విజయనగరం జిల్లా, కొమరాడ మండలం చోళ పదం పంచాయితీ లో గర్భిణి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆసుపత్రి కి వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రాణాలకు తెగించి గర్భిణిని నాగావళి నదిని దాటించారు కుటుంబ సభ్యులు. వనధార గ్రామం నుంచి ఒడిషా గ్రామం వత్తాడ వరకు గర్భిణి ని మోసుకొచ్చారు కుటుంబ సభ్యులు. గత 30 ఏళ్లుగా నాగావళిపై వంతెన నిర్మాణం పూర్తికాక పోవడంతో నిత్యం కష్టాలు తప్పడం లేదంటున్న గిరిజనులు.
విశాఖపట్నం
నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు ఖాళీ అయిపోయిన గ్రామం..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
నిజామాబాద్
మొబైల్స్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion