అన్వేషించండి
Minister Avanthi Srinivas Counter To Purandeswari Comments in Vizag: ఏదైనా ప్రజల కోసమే! | ABP Desam
Visakhapatnamలో BJP Leader Purandeswari చేసిన కామెంట్స్ కు Minister Avanthi Srinivas Reverse counter ఇచ్చారు. కేంద్రం కూడా అప్పులు చేస్తోందని.. ఎవ్వరు అప్పులు చేసినా ప్రజలకోసమేనని అవంతి చెప్పారు. విభజన హామీల అమలుపై బీజేపీ నేతలు ఏం కృషి చేశారని ప్రశ్నించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీజేపీ నాయకులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కేంద్రంతో మాట్లాడాలన్నారు.
విశాఖపట్నం
![Ring Nets Issue in Srikakulam | శ్రీకాకుళం జిల్లాలో పెరుగుతున్న రింగువలల వివాదం | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/25/8ed35b911ac946d5976240c12966f1eb1737823377147310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
Ring Nets Issue in Srikakulam | శ్రీకాకుళం జిల్లాలో పెరుగుతున్న రింగువలల వివాదం | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఫ్యాక్ట్ చెక్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion