'లైలా' ప్రీరిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వీ మాట్లాడుతున్నప్పుడు మేము లేము. ఉంటే వెంటనే మైక్ తీసుకునేవాడిని. ఆయన వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు. అంటూ విశ్వక్సేన్ అన్నారు.