Monalisa Viral Video: మోసం బాసూ... మోనాలీసా కాదు.
Monalisa Viral Video: సోషల్ మీడియా సన్సేషన్ మోనాలీసా డాన్స్ చేస్తున్న వీడియోలు ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇవి నిజం కాదు. పూర్తి వివరాలు ఈ కథనంలో చూడండి.

కుంభమేళా సోషల్ మీడియా సంచలనం మోనాలీసా భోన్స్లే.. స్టన్నింగ్ రెడ్ డ్రస్ లో డాన్స్ చేస్తున్న వీడియో అలాగే ఫోటో గ్రాఫర్ల ముందు ఫోజులిస్తున్న మరో వీడియో ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతున్నాయి.
An archive can be seen here.
(Source: X/Screenshot)
An archive can be seen here.
(Source: X/Screenshot)
ఈ వీడియోల ఆర్కేవ్స్ మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు
కానీ నిజం ఏంటి..?
నిజం ఏంటంటే ఈ రెండు వీడియోలు కూడా AI సాయంతో ఫేస్ స్వాపింగ్ టెక్నాలజీ వాడి రూపొందించారు. ఆ వీడియోల్లో ఉంది మోనాలిసా భోంస్లే కాదు
నిజం ఎలా కనిపెట్టామంటే..?
మేం నిజాన్ని వెలికితీయడం కోసం ఆ వీడియోలోని కొన్ని కీ ఫ్రేమ్స్‌పై మేం రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. దాని ద్వారా జనవరి 28, 2025 న పోస్ట్ చేసిన ఓ Instagram post కనుక్కున్నాం.
- ఆ video ను '@ni8.out9' అనే యూజర్ షేర్ చేస్తూ అది డిజిటల్లీ ఆల్టర్ చేసిన వీడియో అని ఫేస్ స్వావ్ అనే AI ఫీచర్ ను ఉపయోగించి తయారు చేశారని మెన్షన్ చేశారు.
- ఆ అకౌంట్ లో ఉన్న మొత్తం 538 పోస్టులన్నీ ప్రామాణికమైనవి కాదు. ఆ వీడియోలన్నీ కొన్ని నిజమైన మహిళల విజువల్స్ ను మానిప్యులేట్ చేసి రీ క్రియేట్ చేశారు.
- ఆ అకౌంట్‌లో మోనాలీసా వీడియోలే దాదాపు 50 వరకూ ఉన్నాయి. అన్నీ కూడా face swap technology వాడి రూపొందించినవే
This video has been digitally altered.
(Source: IG/Screenshot)
- రెండో వీడియో కోసం బాలీవుడ్ పాపారజీ ఇన్‌స్టాగ్రమ్ ఫేజీలు చెక్ చేశాం. రెండో వీడియోకు ఒరిజినల్ వెర్షన్ ను 'Bollywoodchronicle' అనే ఇన్ స్టా పేజ్ లో చూశాం. ఇది జనవరి 16, 2024లో పబ్లిష్ అయింది.
- ఒరిజినల్ వీడియోలో ఉన్నది బాలీవుడ్ యాక్టర్ Wamiqa Gabbi, Monalisa Bhonasale కాదు
View this post on Instagram
AI-detection tools:
మేం ఈ వీడియోలను బెంగళూరుకు చెందిన స్టార్టప్ Contrails.ai' కు చెందిన AI-generated కంటెంట్ డిటెక్షన్ టూల్స్ మీద రన్ చేశాం. మోనాలీసా రెడ్ డ్రస్ లో డాన్స్ చేస్తున్న మొదటి వీడియోకు సంబధించి ఆ క్లిప్ ఫేక్ అవ్వడానికి చాన్స్ ఉందని రిపోర్ట్ వచ్చింది.
Contrails detected manipulation in the video.
(Source: Contrails.ai/Screenshot)
- "Face Swap based AI manipulation" ను ఆ వీడియో ఫ్రేమ్స్ మీద కనుగున్నట్లు రిపోర్ట్ వచ్చింది.
- రెండో క్లిప్ విషయంలో similar analysis జరిగింది. అది కూడా face swapping technology అనే రిపోర్ట్ సజెస్ట్ చేసింది.
Contrails.ai's report.
(Source: Contrails.ai/Screenshot)
Fact Check Conclusion: Monalisa Bhonsale's "new modern look". అంటూ సోషల్ మీడియాలో మానిప్యులేట్ చేసిన వీడియోలు షేర్ చేస్తున్నట్లు నిర్థారణ అయింది.
Also Read: పవన్ కళ్యాణ్ టీ షర్ట్ ధరించి అరకు కాఫీని ప్రమోట్ చేశారా? వైరల్ ఫొటోలో నిజమెంత
This story was originally published by The quint as part of the Shakti Collective. Except for the headline/excerpt/opening introduction, this story has not been edited by ABP DESAM staff.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

