'KTR గారు, నువ్వు రావటమే నా బలం. వాళ్లు అడిగిన రామరాజ్యం వేరు' అని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ కేటీఆర్‌తో అన్నారు.