అన్వేషించండి
Advertisement
దుర్గమ్మ ఆలయానికి తరలివస్తున్న భక్తులు
ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. Indrakeeladri పై కొలువుదీరిన Kanaka Durga amma ఆలయం ఉదయం నుంచే క్యూలైన్లనీ భక్తులతో నిండిపోయాయి. 100, 300 రూపాయల ticket దర్శన మార్గాలతో పాటు ఉచిత దర్శనం క్యూలు రద్దీగా మారాయి. కొత్త సంవత్సరం ప్రారంభం రోజు అమ్మను దర్శించుకుంటే మంచిదనే భావనతో వేలాది మంది కొండకు తరలివచ్చారు. సాధారణ భక్తులతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ఆటో
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion