అన్వేషించండి

CM Chandrababu: ఈ 23న ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన.. గేమ్ ఛేంజర్‌గా P4 మోడల్: సీఎం చంద్రబాబు

Andhra Pradesh News | జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు ఏపీ అభివృద్ధి, పాలనలో మార్పులు కీలక దిశానిర్దేశం చేశారు.

అమరావతిలో జరిగిన 6వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, పాలనపై కీలక దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం కేవలం బిలియనీర్లు, ట్రిలియనీర్ల కోసం మాత్రమే కాదని, సామాన్య పేదల సంక్షేమం కోసమే పనిచేస్తోందనే విషయాన్ని అధికారులు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. మార్చి 23వ తేదీన రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయబోతున్నట్లు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వెల్లడించారు.

పాలనలో టెక్నాలజీ చేర్చాలి..

పాలనలో ఆధునిక సాంకేతికతను జోడించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, డేటా డ్రివెన్ గవర్నెన్స్ మరియు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని పెంచాలని కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు. డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడం, 'మనమిత్ర' వాట్సప్ గవర్నెన్స్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. 2028 మార్చి నాటికి రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను పూర్తి చేయడమే లక్ష్యమని, కొప్పర్తి, ఓర్వకల్లు వంటి ప్రాంతాలను పారిశ్రామిక క్లస్టర్లుగా తీర్చిదిద్దాలని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 175 MSMEలను ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక ఉపాధిని మెరుగుపరుస్తామని తెలిపారు.

వాటి ధరలు పడిపోతున్నాయని ఆందోళన

అంతర్జాతీయ పరిణామాలపైనా సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. ఇరాన్ యుద్ధ ప్రభావం వల్ల రాష్ట్రంలోని అరటి, గుడ్ల వంటి ఉత్పత్తుల ధరలు పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటికి ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతకాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు సొంత బ్రాండింగ్ కల్పించి మార్కెటింగ్ చేయాలని సూచించారు. 2047 నాటికి ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం రూ. 55 లక్షలకు చేరుకోవాలనే విజన్‌తో పనిచేయాలని, ముఖ్యంగా P4 విధానాన్ని గేమ్ ఛేంజర్‌గా మలిచే బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: ప్రైవేట్ వీడియోలతో బాలికలు, యువతుల్ని బ్లాక్ మెయిల్.. లక్షలు వసూలు చేసిన నిందితుడి అరెస్ట్
ప్రైవేట్ వీడియోలతో బాలికలు, యువతుల్ని బ్లాక్ మెయిల్.. లక్షలు వసూలు చేసిన నిందితుడి అరెస్ట్
Chandrababu Birthday Celebrations: అన్న క్యాంటీన్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసిన చంద్రబాబు దంపతులు.. సాదాసీదాగా బర్త్‌డే జరుపుకున్న ఏపీ సీఎం
అన్న క్యాంటీన్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసిన చంద్రబాబు దంపతులు.. సాదాసీదాగా బర్త్‌డే జరుపుకున్న ఏపీ సీఎం
NTR : చంద్రబాబుకు ఎన్టీఆర్ బర్త్ డే విషెష్ - మామయ్య గారు అంటూ...
చంద్రబాబుకు ఎన్టీఆర్ బర్త్ డే విషెష్ - మామయ్య గారు అంటూ...
Anshu Roja Selvamani: రోజాకు పుత్రికోత్సాహం...ఇండియానా యూనివర్సిటీలో టాప్ అవార్డ్ సాధించిన అన్షు రోజా సెల్వమణి
రోజాకు పుత్రికోత్సాహం...ఇండియానా యూనివర్సిటీలో టాప్ అవార్డ్ సాధించిన అన్షు రోజా సెల్వమణి
Advertisement

వీడియోలు

Vaibhav Suryavanshi Angry vs KKR IPL 2026 | వైరల్ అవుతున్న వైభవ్ ఔట్
KKR vs RR IPL 2026 Highlights | వరుస ఓటములకు చెక్ పెట్టిన కేకేఆర్
LSG vs PBKS IPL 2026 Highlights | చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్
IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Japan Tsunami Alerts: జపాన్‌లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
జపాన్‌లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
Chandrababu Birthday Celebrations: అన్న క్యాంటీన్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసిన చంద్రబాబు దంపతులు.. సాదాసీదాగా బర్త్‌డే జరుపుకున్న ఏపీ సీఎం
అన్న క్యాంటీన్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసిన చంద్రబాబు దంపతులు.. సాదాసీదాగా బర్త్‌డే జరుపుకున్న ఏపీ సీఎం
Indravelli Martyrs Memorial: ఇంద్రవెల్లి కాల్పుల విషాదానికి 45 ఏళ్లు.. అడవి బిడ్డల గుండెల్లో మానని గాయం
ఇంద్రవెల్లి కాల్పుల విషాదానికి 45 ఏళ్లు.. అడవి బిడ్డల గుండెల్లో మానని గాయం.. ఆరోజు ఏం జరిగింది?
Hyderabad Crime News: ప్రైవేట్ వీడియోలతో బాలికలు, యువతుల్ని బ్లాక్ మెయిల్.. లక్షలు వసూలు చేసిన నిందితుడి అరెస్ట్
ప్రైవేట్ వీడియోలతో బాలికలు, యువతుల్ని బ్లాక్ మెయిల్.. లక్షలు వసూలు చేసిన నిందితుడి అరెస్ట్
Atlee : మరోసారి తండ్రయిన అట్లీ - నిన్న హీరోయిన్ దీపిక, నేడు డైరెక్టర్ వరుస గుడ్ న్యూస్
మరోసారి తండ్రయిన అట్లీ - నిన్న హీరోయిన్ దీపిక, నేడు డైరెక్టర్ వరుస గుడ్ న్యూస్
Delimitation: పునర్విభజన రాజకీయం - దక్షిణాదికి రక్షణ కవచమా? లేక రాజకీయ శిక్షా?
పునర్విభజన రాజకీయం - దక్షిణాదికి రక్షణ కవచమా? లేక రాజకీయ శిక్షా?
Cervical Pain : సర్వైకల్ నొప్పి ఉన్నప్పుడు శరీరం ఇచ్చే స్ట్రాంగ్ సంకేతాలు ఇవే.. విస్మరించకండి
సర్వైకల్ నొప్పి ఉన్నప్పుడు శరీరం ఇచ్చే స్ట్రాంగ్ సంకేతాలు ఇవే.. విస్మరించకండి
US Iran Peace Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ బృందం ఇస్లామాబాద్‌కు వెళ్లదా? చివర్లో ట్విస్ట్ ఇచ్చిన టెహ్రాన్
అమెరికాతో చర్చలకు ఇరాన్ బృందం ఇస్లామాబాద్‌కు వెళ్లదా? చివర్లో ట్విస్ట్ ఇచ్చిన టెహ్రాన్
Embed widget