అన్వేషించండి
Benz Car hit Tractor : చంద్రగిరి సమీపంలో నేషనల్ హైవే పై రోడ్డు ప్రమాదం | DNN | ABP Desam
బెంగుళూరు నేషనల్ హైవే పై చంద్రగిరి సమీపంలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగుళూరు నుంచి తిరుపతికి వస్తున్న బెంజ్ కారును ఇసుక లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ అడ్డంగా వచ్చి ఢీకొట్టింది. బెంజ్ కారు వస్తున్న స్పీడుకు ట్రాక్టర్ బోల్తా పడింది. ఇంజన్, ట్రాలీ రెండుగా విడిపోయాయి. అంతే కాదు ఇంజిన్ రెండు ముక్కలైపోయి రోడ్డు మీద పడింది.
వ్యూ మోర్





















