అన్వేషించండి
Tirumala Parakhamani US Dollars Theft: 900 డాలర్లు చోరీ చేసిన గుమస్తా
తిరుమల శ్రీవారికి వచ్చే కానుకల లెక్కింపు జరిపే పరకామణిలో చోరీ జరిగింది. జియ్యంగారిమఠానికి చెందిన గుమస్తా రవికుమార్ ఈ చోరీకి పాల్పడ్డట్టు టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వ్యూ మోర్





















