తిరుమల నడకమార్గంలో చిన్నారులపై చిరుత దాడుల కారణంగా సమావేశమైన టీటీడీ హైలెవెల్ కమిటీ...పలు కీలక నిర్ణయాలను వెల్లడించింది.