అన్వేషించండి
TDP vs YCP : ఇసుక వ్యవహారంపై వైసీపీ, టీడీపీ సవాళ్లు-ప్రతిసవాళ్లు
ఇసుక తరలింపు వ్యవహారంపై తెలుగుదేశం, వైసీపీ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో అమరావతిలో ఉద్రిక్తత తలెత్తింది. ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారంటూ తెలుగుదేశం చేస్తున్న ఆరోపణలపై వైసీపీ సవాల్ విసిరింది. ఈ అంశంపై లేమల్లెలో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. లేమల్లె బయల్దేరిన తెలుగుదేశం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ముందుజాగ్రత్త చర్యగా వైసీపీ నేతలనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















