IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Nara Lokesh: ఇద్దరు సీఎంలు తలచుకుంటే క్షణాల్లో ముంపు గ్రామాల సమస్య పరిష్కారం

By : ABP Desam | Updated : 31 Aug 2021 01:48 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భద్రాద్రి సీతారామస్వామిని దర్శించుకున్నారు. భద్రాద్రిలో పర్యటించిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. లోకేశ్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించారు. దైవదర్శనం అనంతరం లోకేశ్ కి వేదమంత్రోచ్ఛరణతో తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం లోకేష్ మాట్లాడారు. క‌రోనా క‌ష్టాలు క‌డ‌తేరాలని సీతారామస్వామిని కోరుకున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాలు ప్రగతి సాధించాలని కోరానని అన్నారు. దేవుని సమక్షంలో రాజ‌కీయాలు మాట్లాడడం సరికాదన్నారు.  భద్రాచ‌లం కేంద్రంగా రెండు రాష్ట్రాల మధ్య 5 పంచాయ‌తీల సమస్య ఉందన్న ఆయన.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచి స్నేహితులే కాబట్టి వారు తలచుకుంటే క్షణాల్లో స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుందన్నారు. లోకేశ్ పోలవరం ముంపు మండలాల్లో ఇవాళ, రేపు పర్యటించనున్నారు. భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న అనంతరం పోలవరం నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటన కొనసాగిస్తారు. 

సంబంధిత వీడియోలు

Tirumala Srivari Seva:సామాన్యులకు శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశమిస్తున్న TTD|ABP Desam

Tirumala Srivari Seva:సామాన్యులకు శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశమిస్తున్న TTD|ABP Desam

AP Power Cuts impacts Hospitals : విద్యుత్ లేక రోగులు పడుతున్న ఇబ్బందులు | ABP Desam

AP Power Cuts impacts Hospitals : విద్యుత్ లేక రోగులు పడుతున్న ఇబ్బందులు | ABP Desam

TDP Leader Jaleel khan on Mahanadu : మహానాడుకు పేరురాకూడదనే బస్సుయాత్ర..! | ABP Desam

TDP Leader Jaleel khan on Mahanadu : మహానాడుకు పేరురాకూడదనే బస్సుయాత్ర..! | ABP Desam

MLA Kodali Nani on Ambedkar : చంద్రబాబే అంబేడ్కర్ పేరు పెట్టాలని సూచించారు | ABP Desam

MLA Kodali Nani on Ambedkar : చంద్రబాబే అంబేడ్కర్ పేరు పెట్టాలని సూచించారు | ABP Desam

Atmakur By Elections: ప్రతిపక్షాల వ్యూహం ఏమిటి? | Andhra Pradesh Elections | ABP Desam

Atmakur By Elections: ప్రతిపక్షాల వ్యూహం ఏమిటి? | Andhra Pradesh Elections | ABP Desam
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Rahul Gandhi: ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ సతమతం, ప్రశ్న అడగ్గానే ఏం చెప్పాలో అర్థం కాలేదా? - వీడియో వైరల్

Rahul Gandhi: ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ సతమతం, ప్రశ్న అడగ్గానే ఏం చెప్పాలో అర్థం కాలేదా? - వీడియో వైరల్

Weather Updates: చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు - నేడు ఈ జిల్లాలకు వర్షం అలర్ట్

Weather Updates: చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు - నేడు ఈ జిల్లాలకు వర్షం అలర్ట్

TDP Mahanadu: మహానాడుకు వెళ్లే వారికి పోలీసులు కీలక సూచనలు, ఇవి పాటిస్తే చాలా ఈజీగా వెళ్లిరావొచ్చు

TDP Mahanadu: మహానాడుకు వెళ్లే వారికి పోలీసులు కీలక సూచనలు, ఇవి పాటిస్తే చాలా ఈజీగా వెళ్లిరావొచ్చు

KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్

KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్