అన్వేషించండి
Mimicry Jagadish: కూరగాయలమ్ముతూ మిమిక్రీ చేస్తున్న జగదీష్
టూవీలర్ పై తిరుగుతూ కూరగాయల వ్యాపారం చేసుకునే ఓ యువకుడు.. యూట్యూబ్ లో వీడియోలు చూసి మిమిక్రీని నేర్చుకున్నారు. ఆ మిమిక్రీ కళలో చూపిన ప్రతిభకు ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్నారు. అంతేకాదు, అదే యూట్యూబ్ ద్వారానే వెంట్రిలాక్విజమ్, ఇల్యూషన్ మ్యాజిక్ స్కిల్స్ కూడా సొంతం చేసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం మొండెంఖల్లు గ్రామానికి చెందిన ఓ రైతు బిడ్డ జగదీష్ ఇన్ స్పైరింగ్ స్టోరీ ఇది.
ఆంధ్రప్రదేశ్
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Pawan kalyan induction into Kenjutsu | జపాన్ కత్తిసాము కళలోకి పవన్ కళ్యాణ్ కు అధికారిక ప్రవేశం | ABP Desam
Gollapudi Gannavaram Bypass Beauty | కొండల మధ్య నుంచి ఇంత చక్కని బైపాస్ రోడ్ చూశారా.! | ABP Desam
Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
వ్యూ మోర్





















