India మొత్తం, అంతెందుకు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజువల్ వండర్... RRR. సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమా కరోనా వల్ల వాయిదా పడింది. ఆ తర్వాత కొన్ని రోజులకు చిత్రబృందం ఓ ప్రకటన చేసింది. పరిస్థితులు అనుకూలిస్తే మార్చి 18 లేదా ఏప్రిల్ 28న విడుదల చేస్తామని వెల్లడించింది. అయితే ఆ రెండు తేదీల్లో కాకుండా మార్చి 25న ఈ సినిమా విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మిగతా సినిమాల విడుదల తేదీలు మారే అవకాశముంది.
Tech Mahindra CEO Meets CM Jagan: వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీఎం జగన్ తో సీపీ గుర్నాని భేటీ | ABP Desam
144 Section Imposed in Konaseema: జిల్లా పేరు మీద ఆందోళనలు, ఉద్రిక్తతలు, 144 సెక్షన్ విధింపు
YCP MLC Anantha Uday Bhaskar Surrendered: హత్య చేశా అని ఒప్పేసుకున్న వైసీపీ ఎమ్మెల్సీ..! | ABP Desam
Elephants Scare On Tirumala: తిరుమలపై ఏనుగుల సంచారం, భక్తుల్లో ఆందోళన | ABP Desam
JC Prabhakar Reddy Warns YCP Leaders: బస్సు యాత్రకు వెళ్తున్న YCP నాయకులకు JC జాగ్రత్తలు| ABP Desam
KTR IN Davos: తెలంగాణకు మరో అంతర్జాతీయ కంపెనీ- ఆగస్టు నుంచి స్విస్రే కంపెనీ కార్యకలాపాలు, ట్విట్టర్లో ప్రకటించిన కేటీఆర్
CM Jagan In Davos: ఆంధ్రయూనివర్శిటీలో ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ పాఠాలు- టెక్ మహీంద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం- దావోస్లో బిగ్ డీల్
Thank You: 'థాంక్యూ' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
Jeep Meridian: ఫార్ట్యూనర్ కంటే చాలా తక్కువ ధరకే - ఎంట్రీ ఇచ్చిన జీప్ మెరీడియన్ - అదిరిపోయే లుక్, ఫీచర్లు!