అన్వేషించండి
Dhawaleswaram Barrage Flood Situation: ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి ఉద్ధృతి ఎలా ఉంది.?| ABP Desam
రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద ప్రవాహం ఇప్పుడిప్పుడే తగ్గుతుండటంతో, మెల్లగా ధవళేశ్వరం వద్ద కూడా తగ్గుముఖం పడుతుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు.
వ్యూ మోర్





















