అన్వేషించండి
Minister Goutham Reddy: ప్రత్యేక ఛాపర్ లో నెల్లూరు జిల్లాకు చేరుకోనున్న మేకపాటి కుటుంబం|ABP Desam
Minister Goutham Reddy భౌతిక కాయం నెల్లూరు జిల్లాకు చేరుకోనుంది. ప్రత్యేక ఛాపర్ లో బేగంపేట్ నుంచి గౌతంరెడ్డి పార్థివదేహంతో మేకపాటి కుటుంబం నెల్లూరు జిల్లాకు బయలు దేరింది. ఈ రోజు నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం పార్థివదేహాన్ని ఉంచుతారు. బుధవారం ఉదయం ప్రభుత్వ లాంఛనాలతో Udayagiri Merits ఇంజినీరింగ్ కళాశాలలో గౌతంరెడ్డి Final Rituals జరుగుతాయి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















